Adilabad BJP MP Candidate Godam Nagesh | మూడు దశాబ్దాల రాజకీయ అనుభవంతో ఎంపీ సీటును గెలిచి ప్రధాని మోదీకి కానుకగా ఇస్తానంటున్నారు ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్. మూడు ప్రధాన పార్టీలు ఆదివాసీలకే టికెట్ కేటాయించిన ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు చాలా సులభం అంటున్న నగేష్ తో మా ప్రతినిధి శైలేందర్ ఫేస్ టూ ఫేస్.
Source link
previous post