<p>పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థులుగా బీజేపీ గోడం నగేష్ ను, బీఆర్ఎస్ పార్టీ ఆత్రం సక్కు పేర్లను ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థి పేరు ప్రకటించలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది..? ఆదిలాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో గెలుపునకు ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతున్నారు..? వంటి అంశాలపై మాజీ మంత్రి జోగు రామన్న తో ఏబీపీ దేశం ఫేస్ టు ఫేస్.</p>
Source link