GossipsLatest News

Akkineni Akhil Latest Look అక్కినేని అఖిల్ లేటెస్ట్ లుక్



Fri 01st Mar 2024 11:40 AM

akkineni akhil  అక్కినేని అఖిల్ లేటెస్ట్ లుక్


Akkineni Akhil Latest Look అక్కినేని అఖిల్ లేటెస్ట్ లుక్

అక్కినేని ప్రిన్స్ నెక్స్ట్ మూవీ అప్ డేట్ కోసం అక్కినేని అభిమానులు అర్రులు చాచుకుని కూర్చున్నారు. ఏజెంట్ తర్వాత అఖిల్ నెక్స్ట్ చిత్రంపై అందరిలో విపరీతమైన ఆసక్తి మొదలైంది. కానీ ఏడాది కాలంగా అభిమానులని, ప్రేక్షకులని అఖిల్ వెయిట్ చేయిస్తూనే ఉన్నాడు. అఖిల్ కొత్త చిత్రం మొదలై షూటింగ్ చిత్రీకరణలో ఉన్నా అభిమానులు కాస్త కూల్ అయ్యేవారు. కానీ ఇంతవరకు కొత్త చిత్రాన్ని ప్రకటించకపోయేసరికి అభిమానులు డిస్పాయింట్ అవుతూనే ఉన్నారు.

అఖిల్ తదుపరి మూవీ అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో మొదలు పెడతాడని ఎప్పటి నుంచో వినిపిస్తోంది, ఆ చిత్రానికి టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారని.. ధీర గా ఆ చిత్ర టైటిల్ ని మేకర్స్ ఎప్పుడో ఫిక్స్ చేసారు. కానీ అనౌన్సమెంట్ ఇవ్వడానికి మాత్రం ఇంకా ఇంకా సమయం తీసుకుంటున్నారు. అఖిల్ ఏజెంట్ తర్వాత అదే బాడీ స్టయిల్ ని, అదే మెకోవర్లో ఉన్నాడు. హెయిర్ బాగా పెంచి, గెడ్డం పెంచేసి ఏజెంట్ లుక్ లోనే కంటిన్యూ అవుతున్నాడు. మరి అఖిల్ నెక్స్ట్ చిత్రం కోసమే ఈ లుక్ లో ఉన్నాడా అనేది స్పష్టత రావడం లేదు.

గత రాత్రి హైదరాబాద్ లో జరిగిన ఓ ప్రొడ్యూసర్ కొడుకు పెళ్లికి అక్కినేని హీరోలైన నాగార్జున, అఖిల్, నాగ చైతన్య హాజరయ్యారు. ఆ పెళ్ళిలో అఖిల్ ట్రెడిషనల్ గా కనిపించగా హెయిర్ బాగా పెంచి, ఓ క్లాత్ తలకి కట్టి, గెడ్డంతో కనిపించాడు. మరి అఖిల్ ఈ లుక్ వెనుక రహస్యమేమిటో కానీ.. అఖిల్ ని అలా చూసి కొత్త సినిమా ఎప్పుడు గురూ అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అఖిల్ CCL లో బిజీగా ఉన్నాడు.


Akkineni Akhil Latest Look:

Akkineni Akhil at producer Siva Prasad Reddy son wedding









Source link

Related posts

Weather in Telangana Andhrapradesh Hyderabad on 13 February 2024 Winter updates latest news here

Oknews

Divorce with Aish: Abhishek Bachchan Fire ఐష్ తో విడాకులు: అభిషేక్ ఫైర్

Oknews

అభ్యర్థుల జాబితా.. కాంగ్రెస్ బీభత్సమైన స్ట్రాటజీ!

Oknews

Leave a Comment