Andhra Pradesh Debts: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దయనీయమైన స్థితిలో ఉంది. ఓ వైపు సంక్షేమ పథకాలు, మరోవైపు తప్పనిసరి అవసరాలు, చెల్లింపుల మధ్య రాష్ట్రం సతమతమవుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నెలరోజుల్లోనే సెక్యూరిటీల వేలంతో రూ.9వేల కోట్ల రుపాయలు సమీకరించింది. ఇంతకీ ఏపీలో ఏం జరుగుతోంది.
Source link
previous post