అమరావతి ఊపిరి పీల్చుకో… ఫలించిన చంద్రబాబు ప్రయత్నాలు, తీరనున్న రాజధాని కష్టాలు-amaravati breaths chandrababus successful efforts and the capitals difficulties ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
అమరావతి నిర్మాణంలో భాగంగా పలు శాశ్వత నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఆలిండియా సర్వీస్ అధికారుల నివాసాలు ఇప్పటికే 90శాతం పూర్తయ్యాయి. ఫినిషింగ్ పనులు పూర్తి చేస్తే అవి వినియోగంలో వస్తాయి. ఉద్యోగుల...