జైలు మోహన్… బెయిల్ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు-nara lokesh tweet about cm ys jagan cases ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
“బెయిల్ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు జైలు మోహన్. 42 వేల కోట్లు ప్రజాధనం దోచేసి, సీబీఐ-ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1 అయినా పదేళ్లుగా బెయిలుపై ఉన్న ఆర్థిక ఉగ్రవాది జైలు మోహన్...