నకిలీ సర్టిఫికేట్లతో 193 మంది విద్యార్థులకు అడ్మిషన్లు, వాల్తేరు కేవీ ప్రిన్సిపల్ పై సీబీఐ కేసు-visakhapatnam cbi filed case on waltair kendriya vidyalaya principal admission to students with fake certificates ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
193 మంది విద్యార్థులకు అక్రమంగా ప్రవేశాలు 2022-23లో 69 మంది విద్యార్థులకు, 2021-22లో 124 మొత్తంగా 193 మందికి నకిలీ ధ్రువపత్రాలతో పాఠశాలలో ప్రవేశాలు కల్పించినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది మే...