ప్రైవేట్ కాలేజీల్లో పారా డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్ విడుదల, ఆగస్టు 6 వరకు గడువు-notification release for para diploma courses in private colleges deadline till 6th august ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
కాలేజీలు…సీట్లు ప్రభుత్వ కోటా కింద 60 శాతం సీట్లు ఉంటాయి. మేనేజ్‌మెంట్ కోటా కింద 40 శాతం సీట్లు ఉంటాయి. రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీలు, హెల్త్‌కేర్ ఇన్స్టిట్యూషన్లు 16 పారామెడికల్ డిప్లొమా కోర్సులను ఆఫర్...