జేఎన్‌టీయూ కాకినాడ రిజిస్ట్రార్‌కు ఊరట, సింగల్ జడ్జి తీర్పుపై సీజే బెంచ్ స్టే-relief to jntu kakinada registrar cj bench stays on single judge verdict ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
అయితే స్వయంప్రతిపత్తి హోదా పొందిన కాలేజీలు గుర్తింపు సర్టిఫికేట్‌తో యూనివర్శిటీ వద్దకు వస్తే, యూనివర్శిటీ ఎండార్స్‌మెంట్ (ఆమోదం) ఇస్తుంది. అనంతరం స్వయంప్రతిపత్తి కలిగిన కాలేజీ కాలేజీలకు సంబంధించిన కార్యవర్గం, అకడమిక్ కౌన్సిల్, బోర్డ్ ఆఫ్...