CM Chandrababu : ఏపీకి మళ్లీ మంచి రోజులు మొదలయ్యాయ్, రాష్ట్ర అవసరాలను కేంద్రం గుర్తించింది
ఏపీ మళ్లీ గాడిలో పడుతుంది ఏపీ ఆర్థిక పరిస్థితిని, అవసరాలను గుర్తించినందుకు ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థికమంత్రికి ధన్యవాదాలు తెలిపారు సీఎం చంద్రబాబు. ఏపీ రాజధాని, పోలవరం, పారిశ్రామిక రంగాలపై దృష్టి సారించారన్నారు. వెనుకబడిన...