Andhra Pradesh

Annamayya District : యువ‌తి గొంతు కోసి దారుణ హ‌త్య‌


మంజునాథ ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో అక్క‌డి నుంచి మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీ ఆసుప‌త్రికి తర‌లించారు. దీంతో దివిటివారిప‌ల్లెలో యువ‌తి దారుణంగా హ‌త్య‌కు గుర‌యింద‌ని విష‌యం బ‌య‌ట‌కు పొక్కింది. స్థానిక పోలీసుల‌కు స‌మాచారం అందింది. దీంతో మ‌ద‌న‌ప‌ల్లి డీఎస్‌పీ జి. ప్ర‌సాద్ రెడ్డి, మ‌ద‌న‌ప‌ల్లి రూర‌ల్ సీఐ స‌ద్గురుడు, నిమ్మ‌న‌ప‌ల్లి పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని ప‌రిశీలించారు.



Source link

Related posts

పవన్ కల్యాణ్ కు షాకిచ్చిన అధికారులు, భీమవరం పర్యటన వాయిదా!-bhimavaram news in telugu pawan kalyan tour postponed officials denied helicopter landing permission ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

‘పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా’ నెంబర్ ప్లేట్లు మార్పిస్తున్న పోలీసులు- వీడియోలు వైరల్-pithapuram mla taluka police changing vehicles number plates video viral ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Visakha Kite Thread: చైనా మాంజా చుట్టుకుని విశాఖలో చిన్నారికి గాయాలు

Oknews

Leave a Comment