AP Assembly Session Live Updates: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. 16వ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు వచ్చే ముందు వెంకటపాలెంలో చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
Source link