Andhra Pradesh

AP Cabinet Decisions: డిఎస్సీ నియామకాలు, ల్యాండ్‌ టైట్లింగ్ రద్దు,పెన్షన్ల పెంపుకు క్యాబినెట్ అమోదం



AP Cabinet Decisions: ఏపీ ప్రభుత్వం తొలి క్యాబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు అమోద ముద్ర వేసింది. డిఎస్సీ, ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు, పెన్షన్ల పెంపు, స్కిల్ సెన్సస్‌  సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెంచిన పెన్షన్లను జూలై1న సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తారు. 



Source link

Related posts

Anantapuram Tragedy: అనంత‌పురం జిల్లాలో విషాదం.. రాజ‌కీయ వివాదానికి త‌ల్లికూతుళ్లు బ‌లి

Oknews

వారికి మళ్లీ పోస్టింగ్? అధికారుల్లో చర్చగా మారిన కలెక్టర్ల బదిలీ, అధికార పార్టీలో కూడా నిరసనలు-transfer of the collectors which became a debate among the officials ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

AP Inter Exams: మార్చి 1 నుంచి ఏపీ ఇంటర్ పరీక్షలు.. హాల్‌ టిక్కెట్లు విడుదల.. ఏర్పాట్లపై బొత్స సమీక్ష

Oknews

Leave a Comment