Dasara Holidays in Andhra Pradesh 2023: ఏపీలో రేపటి నుంచి బడులకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు అక్టోబర్ 14వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రకటించారు. మొత్తం 11 రోజులు అంటే… అక్టోబరు 24 వరకు సెలవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సెలవుల అనంతరం పాఠశాలలు అక్టోబరు 24న పునఃప్రారంభమవుతాయి.