Minister Savitha : రాష్ట్ర బీసీ, చేనేత జౌళి శాఖల మంత్రిగా ఎస్.సవిత బాధ్యతలు స్వీకరించారు. బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత డీఎస్సీ కోచింగ్ దస్త్రంపై తొలి సంతకం చేశారు. ఎన్టీఆర్ విదేశీ విద్య పథకం కొనసాగింపుపై రెండో సంతకం చేశారు.
Source link
previous post