Andhra Pradesh

AP Government : ఆ ముగ్గురిపై మూడేళ్ల కిందట చర్యలు – ఎన్నికల ప్రకటన వేళ 'సస్పెన్షన్' ఎత్తివేత!



AP Govt Employees Suspension Lifted : ఎన్నికల కోడ్ వచ్చిన రోజే ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల కిందట ఆర్థికశాఖలోని ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ విధించింది. ఇన్ని రోజులపాటు సస్పెన్షన్ అలాగే ఉండగా… ఎన్నికల ప్రకటన వచ్చిన రోజే సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ ఆదేశాలను ఇచ్చింది.



Source link

Related posts

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, వచ్చే మూడు నెలలు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు-tirumala ttd cancelled vip break darshan for next three months due to summer rush ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు- నేడు, రేపు తేలికపాటి వర్షాలు-amaravati news in telugu ap ts hyderabad weather updates today light showers in many districts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

రూ.15 వేలకే పూరి, కాశీ, అయోధ్య పుణ్య క్షేత్రాల దర్శనం-ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ-irctc tour package punya kshetra yatra puri kashi ayodhya bharat gaurav tourist train in 9 days ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment