కృష్ణా జిల్లాలో ఉద్యోగాలు :
కృష్ణా జిల్లాలో పలు ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వాసుపత్రుల్లో 52 పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇందులో స్టాఫ్ నర్స్ – 24, మెడికల్ ఆఫీసర్- 10, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ – 8, ఎల్‌జీఎస్ – 4, సపోర్టింగ్ స్టాఫ్ – 3, ఫిజియోథెరపిస్ట్ – 2, సెక్యూరిటీ గార్డ్- 1 ఉద్యోగాలు ఉన్నాయి.