Andhra Pradesh

AP Group 1 Hall Tickets : అలర్ట్… రేపు ఏపీ గ్రూప్ 1 హాల్ టికెట్లు విడుదల


స్కీనింగ్ టెస్ట్ లో భాగంగా ముందు ప్రిలిమ్స్ పరీక్షAP group 1 Prelims 2024) నిర్వహిస్తారు. మొత్తం 240 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో పేపర్-1లో 120 మార్కులకు 120 ప్రశ్నలు, పేపర్-2లో 120 మార్కులకు 120 మార్కులు అడుగుతారు. ఒక్కో పేపర్ కు గం. 2 ల సమయం కేటాయిస్తారు. పేపర్-1లో పార్ట్-ఏలో హిస్టరీ అండ్ కల్చర్, పార్ట్-బిలో రాజ్యాంగం, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పార్ట్-సిలో ఏపీ, ఇండినయ్ ఎకానమీ, ప్లానింగ్, పార్ట్-డిలో జాగ్రఫి నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష రాసేందుకు అనుమతినిస్తారు.



Source link

Related posts

Uttarakhand Tour: దేవ‌భూమి ఉత్త‌రాఖండ్ యాత్ర, విశాఖ‌పట్నం నుంచి భ‌ర‌త్ గౌర‌వ్ మాన‌స్‌ఖండ్ స్పెష‌ల్‌ ఎక్స్‌ప్రెస్

Oknews

AP Polycet ‍Notification: ఏప్రిల్ 27న ఏపీ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష.. విద్యార్ధులకు ఉచిత శిక్షణ

Oknews

World Bank-AIIB Investments: కేంద్రం తాజా వైఖరితో ఏపీకి విదేశీ పెట్టుబడులు, రుణాలు ఏపీకి వస్తాయా?

Oknews

Leave a Comment