AP IAS Officer Issue: ఏపీలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి తీరుతో విసిగిపోయిన ఉపాధ్యాయులు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే తీసుకోవాలని తెగేసి చెబుతున్నారట. ఉపాధ్యాయుల్ని క్రమశిక్షణ పేరుతో శిక్షిస్తే ఇంట్లో రెస్ట్ తీసుకుంటాం కానీ బెదిరింపులతో నిత్యం భయపడుతూ పనిచేయలేమనే స్థితికి వచ్చేశారు.
Source link
previous post