Andhra PradeshAP IAS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు-శ్రీలక్ష్మి, రజత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాశ్ జీఏడీకి అటాచ్ by OknewsJune 19, 2024035 Share0 AP IAS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన శ్రీలక్ష్మి, ప్రవీణ్ ప్రకాశ్, రజత్ భార్గవ, మురళీధర్ రెడ్డిలను జీఏడీకి అటాచ్ చేశారు. Source link