AP Inter Exams: ఏపీలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందుకోసం 1,559 సెంటర్లను ఇంటర్ బోర్డు Inter Board ఏర్పాటు చేసింది.
Source link