Andhra Pradesh

AP IPS Transfers : ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ


  • అంజనా సిన్హా – స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, డైరెక్టర్ జనరల్ గా నియామకం.
  • మదిరెడ్డి ప్రతాప్ – ఏపీ విపత్తుల నిర్వహణ, ఫైర్ సర్వీసెస్, డైరెక్టర్ జనరల్.
  • సీహెచ్ శ్రీకాంత్ – ఐజీ, అ అండ్ అర్డర్
  • ఎస్వీ రాజశేఖర బాబు -విజయవాడ సీపీ
  • గోపినాథ్ జెట్టి – డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్, విశాఖపట్నం రేంజ్.
  • ప్రవీణ్ – కర్నూల్ రేంజ్ డీఐజీగా నియామకం.
  • విజయా రావు – డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశం.
  • విశాల్ గున్నీ – డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశం.

ఐఏఎస్ అధికారుల బదిలీలు…

ఏపీలో గురువారం ఐఏఎస్ అధికారుల బదిలీ అయ్యారు. మొత్తం 19 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు. సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ గా జయలక్ష్మి నియమితులయ్యారు.రవాణాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా కాంతీలాల్‌ ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.



Source link

Related posts

CM Jagan Ongole Tour: నేడు ఒంగోలుకు సిఎం జగన్.. వారికి మాత్రం నో ఎంట్రీ… తేల్చేసిన అధికారులు

Oknews

Minister Botsa : సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ కు అనుగుణంగా నియామకాలు, ఖాళీల భర్తీపై త్వరలోనే నిర్ణయం

Oknews

ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, ఈ లింక్ లో చెక్ చేసుకోండి-amaravati ap ssc supplementary results 2024 released check bse ap link for results ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment