AP Mega DSC Recruitment 2024 Updates : ఏపీలో 16,347 టీచర్ పోస్టుల భర్తీగా మెగా డీఎస్సీ రాబోతుంది. ఇందుకు సంబంధించిన దస్త్రంపై సీఎం చంద్రబాబు సంతకం చేయటంతో… విద్యాశాఖ కసరత్తు మొదలుపెట్టింది. ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది.
Source link
previous post