Andhra Pradesh

AP MLC Elections : ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలపై ఈసీ కసరత్తు


 తూర్పు-పశ్చిమగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీల పదవీకాలం వచ్చే ఏడాదిలో మార్చిలో పూర్తి కానుంది. వీరితో పాటే  ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ (శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ)నియోజకవర్గ ఎమ్మెల్సీ పదవీకాలం కూడా ముగుస్తుంది. ఆయా స్థానాల నుంచిఇళ్ల వెంకటేశ్వరరావు, కేఎస్ లక్ష్మణరావు, పాకలపాటి రఘువర్మ ఎమ్మెల్సీలుగా ఉన్నారు.



Source link

Related posts

సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ, జులై 6 భేటీకి ప్రతిపాదన-amaravati cm chandrababu proposed meeting with tg cm revanth reddy on july 6th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఐటీఐల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సిలింగ్‌, దరఖాస్తులకు జులై 24 చివ‌రి తేదీ-amaravati ap iti colleges admissions second counselling dates announced july 24th last ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

AP Assembly Session 2024 : 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు – జగన్ వస్తారా..? లేదా..?

Oknews

Leave a Comment