AP PECET 2024: ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో రెండేళ్ల డిప్లొమా, రెండేళ్ల బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ నిర్వహించనున్నారు.
Source link
next post