Andhra PradeshAP POLYCET 2024 Updates : ఏపీ పాలిసెట్ సీట్ల కేటాయింపు by OknewsJune 15, 2024029 Share0 ఏపీ పాలీసెట్-2024 ఏప్రిల్ 27న జరిగింది. 1,59,989 మంది విద్యార్థులు పాలీసెట్‌కు అప్లై చేయగా, 1,41,978 (88.74) పరీక్షలు రాశారు. ప్రిలిమినరీ ఆన్సర్ కీ మే 1న విడుదల అయింది. తుది అన్సర్ కీ మే 5న విడుదల అయింది. మే 8న ఫలితాలు విడుదల అయ్యాయి. Source link