AP Schools : డ్రాప్ అవుట్ విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు ఏపీ విద్యాశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేను బడికి పోతా కార్యక్రమాన్ని చేపట్టింది. జులై 12లోపు బడి మానేసిన పిల్లలు గుర్తించి తిరిగి బడిలో చేర్పించాలని నిర్ణయించింది.
Source link