AP Special Status : రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో దిల్లీలో కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో వైసీపీ ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తింది. అయితే ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ మౌనంగా ఉంది.
Source link