Andhra Pradesh

AP TET Results 2024 : ఏపీ టెట్ ఫలితాలు


ఏపీ డీఎస్సీ కొత్త షెడ్యూల్…

AP DSC 2024 Updates : ఏపీ డీఎస్సీ పరీక్షకు సంబంధించి కీలక మార్పులు చేసింది ఏపీ విద్యాశాఖ. టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య గడువుపై ఇటీవలే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కొత్త షెడ్యూల్(AP DSC New Schedule 2024) ను ప్రకటించింది. ఫలితంగా మార్చి 30 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు ఏపీ విద్యాశాఖ తెలిపింది. ఏప్రిల్‌ 30 వరకు ఈ పరీక్షలు ఉంటాయని పేర్కొంది.



Source link

Related posts

ఏలూరులో డాక్టర్ నిర్వాకం.. మత్తు మందిచ్చి దోపిడీలు.. అనారోగ్యంతో ఒకరి మృతి-dismissal of a doctor in eluru intoxicated and looted one died due to illness ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Tirumala Tickets : రోజుకు 1000 మాత్రమే..! శ్రీవాణి దర్శనం ఆఫ్ లైన్ టికెట్లపై టీటీడీ కీలక నిర్ణయం, తాజా నిర్ణయం ఇదే

Oknews

Pensions in AP : ఏపీలో 94 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి

Oknews

Leave a Comment