Andhra Pradesh

AP TET Results 2024 : మెగా డీఎస్సీపై ప్రకటన


Download AP TET Score Card 2024 : టెట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

  • అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోమ్ పేజీలో కనిపించే AP TET Feb-2024 Results ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • మీ లాగిన్ వివరాలను ఎంట్రీ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి.
  • మీ టెట్ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
  • డీఎస్సీ రిక్రూట్ మెంట్ ప్రక్రియ టెట్ స్కోర్ కీలకం కాబట్టి… స్కోరు కార్డును జాగ్రత్తగా ఉంచుకోవాలి.

మెగా డీఎస్సీ – పోస్టులు ఎన్నంటే…?

ఏపీలో తాజాగా వచ్చే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ) 6,371,స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)- 7,725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (పీజీటీలు)-286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 ఉద్యోగాలు ఉన్నాయి.



Source link

Related posts

Bird Flu Terror: పౌల్ట్రీపై బర్డ్‌ ఫ్లూ టెర్రర్… విస్తరిస్తున్న పుకార్లు, పట్టించుకోని ప్రభుత్వం

Oknews

వైసీపీ టార్గెట్ పవన్ కల్యాణ్, పిఠాపురంలో కాపునేతలతో ప్రచారం!-pithapuram ysrcp target pawan kalyan minister kapu leaders rigorous campaign in constituency ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

సోనూసూద్ ఆప‌న్న హ‌స్తం, పేద విద్యార్థిని ఉన్నత చ‌దువుకు హామీ-kurnool actor sonu sood lends hand to poor students promises to financial help to higher education ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment