APPSC Departmental Tests : ఏపీపీఎస్సీ డిపార్ట్‌మెంటల్ టెస్ట్ షెడ్యూల్ విడుదలైంది. జులై 28 నుంచి ఆగస్టు 2 వరకు వివిధ టెస్టులు నిర్వహించనున్నారు. వివిధ పోస్టుల్లో ఎంపికైన వారికి జులై 12 నుంచి సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుంది.
Source link
previous post