UncategorizedAPSRTC : సీనియర్ సిటిజన్లకు ఏపీఎస్ఆర్టీసీ 25 శాతం రాయితీ- ఫోన్ లో ఫ్రూప్ చూపిస్తే చాలు! by OknewsSeptember 23, 2023037 Share0 APSRTC : ఏపీఎస్ఆర్టీసీ 60 ఏళ్లు పైబడిన ప్రయాణికులకు రాయితీ అమలుచేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డు చూపించి ఈ రాయితీ పొందవచ్చని తెలిపింది. Source link