Asaduddin Owaisi On TDP BJP Alliance | టీడీపీ-బీజేపీ పొత్తు అనైతికమని MIM పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఏపీలోని ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు, ఆదివాసీలు వచ్చే ఎన్నికల్లో ఈ పొత్తుకు వ్యతిరేకంగా కీలక పాత్ర పోషిస్తారని ఆయన అన్నారు.