Asian Games IND vs Korea: ఏషియన్ గేమ్స్‌లో భారత హాకీ జట్టు దూసుకుపోతోంది. చైనాలోని హంగ్జౌ వేదికగా ఆసియా క్రీడలు జరుగుతుండగా.. నేడు (అక్టోబర్ 4) జరిగిన పురుషుల హాకీ సెమీ ఫైనల్‍లో టీమిండియా 5-3 తేడాతో దక్షిణ కొరియాపై ఘన విజయం సాధించింది. ఫైనల్ చేరింది. పతకాన్ని పక్కా చేసుకుంది. ఆ వివరాలివే..
Source link