Why Allu Arjun Came to Sandhya Theater When Police Said No
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. “అనుమతి అడిగినా పోలీసులు ఇవ్వలేదు. అయినప్పటీ హీరో అల్లు అర్జున్ వచ్చారు. సాధారణంగా వచ్చింటే బహుశా ఇలా జరిగేది...