విష్ణు ‘భక్త కన్నప్ప’ నుంచి హీరోయిన్ ఔట్.. నెటిజన్స్ ట్రోలింగ్
టాలీవుడ్ హీరో విష్ణు మంచు కథానాయకుడిగా నటిస్తోన్న హిస్టారికల్ మూవీ ‘భక్తకన్నప్ప’. ముఖేష్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీని రూ.150 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా రూపొందించే ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి....