Balineni Politics: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సెక్యూరిటీని సరెండర్ చేయడం కలకలం రేపుతోంది. భూ అక్రమాలకు బాధ్యులైన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ భద్రతా సిబ్బందిని సరెండర్ చేయడం వెనుక స్కెచ్ ఉందని ప్రచారం జరుగుతోంది.
Source link