<p>బీసీసీఐ కార్యదర్శిగా జై షా ఎన్నికైన దగ్గర్నుంచి సోషల్ మీడియాలో అతని మీద చాలా రకమైన ట్రోల్స్ వచ్చాయి. అమిత్ షా కొడుకనే అతనికి ఈ పదవి వచ్చిందని, లేకపోతే అతని అర్హత ఏంటని చాలా మంది ప్రశ్నించారు. అలాగే బీసీసీఐ ఎలాంటి నిర్ణం తీసుకున్నా, అది కాస్త అటూ ఇటూ అయినా ఫస్ట్ టార్గెట్ జైషా అయ్యేవాడు. కానీ ఇప్పుడు అతను కార్యదర్శిగా ఉన్నప్పుడే బోర్డు ఓ మంచి నిర్ణయం తీసుకుంది.</p>
Source link