<p>జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నుంచి క్రికెటర్ రిషభ్ పంత్ ఎలా కోలుకున్నాడు. డాక్టర్లు మీ అబ్బాయి నడిస్తేనే గొప్పని పంత్ పేరెంట్స్ కి చెబితే ఇప్పుడు క్రికెట్ ఎలా ఆడేస్తున్నాడు…కొన్ని షాకింగ్ విషయాలతో రిషభ్ పంత్ కోసం ఓ ట్రిబ్యూట్ వీడియో చేయించింది బీసీసీఐ.</p>
Source link