<p>దొంగతనం కోసమే మరో కారణమే చేతిలో గన్స్ తో ఇద్దరు ఆగంతుకులు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో ఉన్నది ఆడోళ్లే ఏం చేస్తారు అనుకున్నారేమో. ఆ దొంగలకు చుక్కలు చూపించారు తల్లీ కూతుళ్లు. లిటరల్ గా చావగొట్టి చెవులు మూశారు.</p>
Source link
previous post
next post