<p>BRS కు ఓటేసి తెలంగాణ ను సాధించిన కేసీఆర్ ను హ్యాట్రిక్ సీఎం చేయాలని బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ ముదిరాజ్ కోరారు. ముదిరాజ్ ల ఆత్మీయసమ్మేళానికి మంత్రి హరీశ్ రావుతో కలిసి హాజరైన సత్తి…KCR ను మించి మెగాహీరో లేడని ప్రశంసించారు.</p>
Source link
previous post