Latest NewsTelangana

BJP releases third list of candidates for Lok Sabha elections Tamilisai to contest from Chennai South | BJP Candidates List: బీజేపీ మూడో జాబితా విడుదల, మరోసారి బరిలోకి తమిళిసై


న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి 400కి పైగా సీట్లు సాధించాలని ప్లాన్ చేస్తోంది. ఇదివరకే రెండు జాబితాలు విడుదల చేసిన బీజేపీ అధిష్టానం గురువారం నాడు 9 మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. ఇటీవల తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్.. లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు. తమిళిసై చెన్నై సౌత్ నుంచి పోటీ చేయనున్నారు.  

 

 

మరిన్ని చూడండి





Source link

Related posts

లేట్ వయసులో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు!

Oknews

అంబానీ ఇంట పెళ్ళికి ఏడు కోట్ల కారులో రామ్ చరణ్!

Oknews

హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక నారాయణమూర్తి కామెంట్స్!

Oknews

Leave a Comment