BJP Victory In Andhra: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందే బీజేపీ రాజకీయంగా నెగ్గింది. టీడీపీ-జనసేనతో కలిసి కూటమిగా జట్టు కట్టడంలో బీజేపీ పై చేయి సాధించింది. బీజేపీతో జట్టు కట్టడానికి టీడీపీ-జనసేనలు చివరి నిమషం వరకు వేచి చూసేలా చేయడంలో ఆ పార్టీ నైతికంగా విజయం సాధించింది.
Source link