Jio World Plaza event – Bollywood: ముంబైలో ‘జియో వరల్డ్ ప్లాజా’ లగ్జరీ మాల్ ప్రారంభ వేడుక గ్రాండ్‍గా జరిగింది. ఈ లాంచ్ ఈవెంట్‍కు బాలీవుడ్ సెలెబ్రిటీలు చాలా మంది హాజరయ్యారు. బాలీవుడ్ హీరోయిన్లు ఈ ఈవెంట్ పార్టీలో తళుక్కున మెరిశారు.
Source link