<p>బాంబే సర్కస్ .. ఈ పేరు వెంటే చిన్నతనంలో చూసిన సాహసోపేతమైన సర్కస్ ఫీట్లు కళ్లముందు కదలాడుతాయి. బాంబే సర్కస్ చూసేందుకు సెలబ్రెటీలు సైతం క్యూకట్టేవారు. మరిప్పుడు సర్కస్ పరిస్థితి ఎలా ఉంది. 30ఏళ్ల తర్వాత హైదరాబాద్ కు వచ్చినా అంత ఆదరణ దక్కకపోవటానికి కారణాలేంటీ..ఈ వీడియోలో చూద్దాం.</p>
Source link
previous post