‘Book Talk’ in University of Hyderabad : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ‘బుక్ టాక్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. HCU(University of Hyderabad) స్టూడెంట్ప్ క్లబ్ యంగ్ ఇండిక్ సోషల్ థింకర్స్ శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ జర్నలిస్ట్, రచయిత శ్రీ ఉమేష్ ఉపాధ్యాయ్(Shri Umesh Upadhyay) హాజరయ్యారు. యూనివర్శిటీ క్యాంపస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో భారీగా విద్యార్థులు పాల్గొన్నారు.
Source link