<p>ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామం సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ హైవే బ్రిడ్జి కూలిపోయింది . ఖమ్మం నుండి దేవరపల్లి వరకు నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం పనులు జరుగుతుండగానే..బ్రిడ్జి స్లాబ్ కుప్పకూలింది.</p>
Source link
next post