Uncategorized

CBN Bail Petition : చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా


Chandrababu Bail Petition: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై గురువారం విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబే వాదనలు వినిపించగా… ఏపీ సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వినిపించారు. బెయిల్, కస్టడీ పిటిషన్లకు సంబంధించి ఇరువైపు వాదనలు విన్న ఏసీబీ న్యాయస్థానం….. విచారణను రేపటికి వాయిదా వేసింది.



Source link

Related posts

చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో ప్రజాసేవకు పునరంకితం కావాలి- పవన్ కల్యాణ్-vijayawada janasena chief pawan kalyan says crores of people waiting for chandrababu bail ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

వైఎస్ఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, నలుగురు మృతి!-ysr district apsrtc bus auto met accident four died on spot several injured ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Tirumala : శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు – ఇవాళే అంకురార్ప‌ణ‌

Oknews

Leave a Comment