Andhra Pradesh

Chandra babu Letter: జైల్లో ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని చంద్రబాబు ఆందోళన



Chandra babu Letter to Judge: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టు జడ్జికు లేఖ రాశారు. జైలు అధికారుల ద్వారా ఏసీబీ జడ్జికి చంద్రబాబు లేఖ పంపారు. ఈ నెల 25న జడ్జికి టీడీపీ అధినేత లేఖ రాశారు. 



Source link

Related posts

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలు- నేటి నుంచి 27 వరకు ప్రత్యేక క్యాంపులు-ap aadhaar camps in village ward secretariat for new aadhaar cards updates ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

YSR Kalyamastu: నేడు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీతోఫా నిధుల విడుదల… తల్లుల ఖాతాల్లోకి నగదు..

Oknews

ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల నియామకం-appointment of ys sharmila as president of ap pcc ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment