Chandrababu: పేదరికంలో పుట్టి పేదరికంలోనే పోకూడదని, సమాజంలో ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఎదిగేందుకు మార్గాలను అన్వేషించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అకాంక్షించారు. రెడ్డి, కమ్మ, యాదవ వంటి సామాజిక వర్గాలు వారసత్వంగా వచ్చిన భూమి ద్వారా ఎదిగాయని, అన్ని వర్గాలు ఎదగాలంటే చదువే మార్గమన్నారు.
Source link